250 crores worth Ganja : విశాఖ రేంజ్ పరిధిలో రెండులక్షల కిలోల గంజాయి | DNN | ABP Desam
Continues below advertisement
అనకాపల్లి జిల్లా కోడూరు గ్రామం వద్ద ఈ ఏడాది లో విశాఖ రేంజ్ పరిధిలో పట్టుబడిన గంజాయి ని ధ్వంసం చేశారు. సుమారు రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకుని 14 గుట్టలగా ఏర్పాటు చేసిన పోలీసులు వాటిని తగులబెట్టారు.
Continues below advertisement