16 Kgs Dharmavaram Silk Saree: అయోధ్య రామయ్య కోసం 16 కేజీల ధర్మవరం పట్టుచీర | ABP Desam

Continues below advertisement

16 Kgs Dharmavaram Silk Saree : అయోధ్యలో రామమందిర నిర్మాణం వేగంగా జరుగుతోంది. వచ్చే జనవరిలో విగ్రహ ప్రతిష్ట చేసి, ఆలయాన్ని మోదీ చేతుల మీదుగా ప్రజల దర్శనానికి ప్రారంభిస్తారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నామంటే... ఈ రామాలయ నిర్మాణంలో తన వంతుగా ఏం చేయగలను అని ఆలోచించారు సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ఓ చేనేత కళాకారుడు. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది ఓ అద్భుతమైన పట్టు చీర. దాని ప్రత్యేకతలేంటో చూద్దామా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram