144 Section Imposed in Konaseema: జిల్లా పేరు మీద ఆందోళనలు, ఉద్రిక్తతలు, 144 సెక్షన్ విధింపు

Continues below advertisement

Konaseema జిల్లాకు Doctor BR Ambedkar పేరు పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆ ప్రాంతంలో ఆందోళనలు తలెత్తాయి. పరిస్థితి మరింత చేయి దాటకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram