King Cobra Video: ప్రత్తిపాడులో 12 అడుగుల కింగ్ కోబ్రా... చూసిన జనాలు పరుగో పరుగు
Continues below advertisement
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరులో 12 అడుగుల కింగ్ కోబ్రా కలకలం రేపింది. ఈ పాము గ్రామంలో బొడ్డు లోవరాజు, సూరిబాబుకు చెందిన సరుగుడు తోటలో పాము సంచరిస్తూ కనపడింది. ఈ పాము మనుషులను చూస్తూ ఆగి ఆగి వెళ్తుండడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు పాము ఆచూకీ కోసం గాలించారు. పాము తిరుగుతున్న ఆనవాళ్లు తమకు లభించలేదని తెలిపారు.
Continues below advertisement