Youngest Shooting Coach: ఆంధ్రప్రదేశ్ లోనే పిన్న వయస్కుడైన షూటింగ్ కోచ్ గా సమీర్ | ABP Desam
Continues below advertisement
Nellore కి చెందిన సమీర్ అనే యువకుడు... అత్యంత యువ షూటింగ్ కోచ్ గా ఘనత సాధించాడు. శాప్ సర్టిఫికేషన్ తో సమ్మర్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాడు.
Continues below advertisement