YCP MLA Abbaya Chowdary : ఐటీ మంత్రిగా లోకేష్ ఏం చేశారో తేలుస్తాం | ABP Desam
ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ డేటా చౌర్యానికి ఎలా పాల్పడ్డారో హౌస్ కమిటీ తేలుస్తుందని దెందులూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత అబ్బయ్య చౌదరి అన్నారు. ప్రజాసాధికారికత సర్వే పేరుతో డేటా చోరీ చేశారన్న ఎమ్మెల్యే...ఒకే రోజు 14 టెరాబైట్ల డేటాను డౌన్ లోడ్ చేసుకుని ఏం చేశారో తేలుస్తామన్నారు.