BJP - TRS మధ్య యాసంగి రైతుకు ఇబ్బందులు తప్పవా? ABP Desam Explainer
Central Govt., State Govt. రెండూ తెలంగాణ రైతుతో దోచూచులాడుతున్నాయా? యాంసంగి వరి పంటను కొనడానికి ఇద్దరూ అమోదమే.. ఆమోదం కాదు.. ఇలా కన్ఫ్యూజన్ లో రైతుల్ని ఉంచుతున్నారు. ఇంకొద్ది రోజుల్లో వరి పంట కోతకు వస్తుంది. దీన్ని ఏం చేయాలి? ఎంతవరకు మిల్లర్లు కొంటారు? మిల్లర్లు కొనగా మిగిలింది ఎవరు కొనాలి? ఇదే ఇప్పుడు పెద్ద సమస్య, పెద్ద ప్రశ్నగా మిగలనుంది.
Tags :
Telangana Farmers Yaasangi Farmers Rabi Crops Kharif Crops Trs Bjp Conflict Trs Bjp Conflict Disturbs Telangana Farmers