Womens Day Motivation : ఆడపిల్లలకు చదువుతోనే భవిష్యత్తు..వెంకట రమణమ్మ కథ ఇది | DNN | ABP Desam

మహిళా దినోత్సవం సందర్భంగా ఎంతో మంది విజేతలైన మహిళల కథలు వినిపిస్తాయి. కానీ ఈమె కథ కొంచెం భిన్నం..చాలా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఎక్కడ వాలంటీర్ గా పనిజీవితాన్ని ప్రారంభించిందో ఇప్పుడు అదే మున్సిపాలిటీకి ఆమెనే ఛైర్ పర్సన్. ఈ ఇంట్రెస్టింగ్, ఇన్సిపిరేషనల్ స్టోరీ చూసేయండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola