Women Post Office in Vizag : Special story on Women Post Office Vizag| ABP Desam
ABP Desam
Updated at:
01 Apr 2022 09:43 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appదేశ వ్యాప్తంగా 4 Post Office లను మహిళా ఉద్యోగులతో మాత్రమే నడిచేలా ప్రారంభించారు . అందులో ఒకటి ఏపీలోని Vizag లో ఉంది. అయితే వివిధ కారణాల వల్ల మిగిలిన మూడు పోస్ట్ ఆఫీసులు మూత పడగా విశాఖ లోని మహిళా పోస్ట్ ఆఫీస్ మాత్రం విజయవంతం అయింది. ఆ వివరాలు చూద్దాం.