Why is AK-47 so dangerous|20వ శతాబ్దపు డెంజరస్ ఆయుధంగా AK-47..అసలు,ఈ రైఫిల్ చరిత్రేంటి.?|ABP Desam
Continues below advertisement
AK-47....! ఇదొక్కటి చేతిలో ఉంటే చాలు యుద్ధాలు గెలవచ్చు.. ఉద్యమాలు నడిపించవచ్చు అన్న ధైర్యం కొన్ని కోట్ల మందికి విశ్వాసం కల్పించింది. అమెరికా మిలిటరీని సైతం వణికించిన AK-47 ఎందుకింత స్పెషల్..? దీని పుట్టుక ఎలా జరిగింది..? దీని సృష్టికర్త ఎవరు..? వంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.
Continues below advertisement