Why did KCR meet Uddhav Thackeray? Political Front ద్వారా KCR Master Plan ప్లాన్ నిజమేనా..?|

NDA ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తున్న CM KCR..ఆయన అనుకుంటున్న Political Front లో భాగంగా Bihar CM Nitish Kumar ను రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా పోటీకి నిలబెట్టాలనే ఆలోచనలను సాగిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రశాంత్ కిశోర్ తో చర్చలు జరిగినట్లు తెలుస్తున్న తరుణంలో అసలు ఏం జరుగుతోందనే అంశాలను ఈ వీడియోలో చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola