White Tiger Birthday Celebrations in Vizag Zoo : వైజాగ్ లో తెల్లపులి బర్త్డే సెలబ్రేషన్స్| DNN | ABP
Continues below advertisement
పెద్దపులి కి బర్త్ డే ఫంక్షన్ చేశారు వైజాగ్ జూ అధికారులు.అరుదైన తెల్ల పులి "పీచెస్" కు కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్ డే చెప్పారు. స్థానికంగా ఉన్న CPE కాలేజ్ పీచెస్ ను దత్తత తీసుకోవడం తో పాటు ఈ బర్త్ డే వేడుక లో ఆ కాలేజ్ టీచర్స్..స్టూడెంట్స్ పులి మాస్క్ లతో పాల్గొని ఎంజాయ్ చేశారు.
Continues below advertisement