WhatsApp Quick Emoji : త్వరలో వాట్సాప్‌లో సూపర్ ఎమోజీ ఫీచర్|ABP Desam
Continues below advertisement
users ఎక్స్పీరియన్స్ ను మరింత ఈజీ చేసే ప్రయత్నం లో వాట్స్ అప్ కృషి చేస్తోంది. WhatsApp బీటా ట్రాకర్ ప్రకారం, recently ఇన్‌స్టాగ్రామ్ లో వినియోగదారుల కోసం స్టేటస్ అప్‌డేట్‌లపై క్విక్ హార్ట్ ఎమోజి చూసినట్లుగానే, వాట్స్ అప్ లో కూడా similar ఫీచర్ రాబోతుంది.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement