What is Transhumanism : హోమోసెపియన్స్ తర్వాతి దశ ఏంటనే చర్చ మొదలైంది | ABP Desam

మనందరం సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 సినిమా చూశాం కదా. అంతకు ముందు వచ్చిన రోబో కి సీక్వెల్ ఇది. అంటే రోబో సినిమాలో చూపించిన రోబో కంటే 2.0 లో చూపించిన రోబో చాలా పవర్ ఫుల్ అండ్ నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అన్నమాట. అలాగే మనిషి కంటే నెక్ట్స్ జనరేషన్ ఏంటీ అనే చర్చ మొదలైంది. మనిషికి నెక్ట్స్ జనరేషన్ అంటే ఏముంది నా పిల్లలు, నా మనవళ్లు, మనవరాళ్లు...ఓకే ఓకే.. నేనడుగుతోంది..ఇప్పుడున్న ఆధునిక మానవుడికి తర్వాతి దశ ఏంటీ అని. అర్థం కాలేదా ఇంకా వివరంగా మాట్లాడుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola