Volcanoe Village In China|లావా శిలలతో నిర్మితమైన Hainan village | ABP Desam

Continues below advertisement

అగ్నిపర్వతాలు...! ఇవి ఉండే చోట ప్రజలు జీవించడం కష్టం. అవి ఒక్కసారిగా ఉప్పొంగింతే కొన్నేళ్ల వరకు అక్కడి వెళ్లడం సాధ్యం కాదు. ఐతే.. ఆ ప్రాంతమంతా చల్లారిన తరువాత లావా శిలలు కనిపిస్తుంటాయి. వాటితో...చైనాలో హైనాన్ అనే గ్రామాన్ని సృష్టించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram