Vizianagaram S Kota Tiger Fear : అటు Kakinada, ఇటు విజయనగరం జిల్లాల్లో పెద్దపులి భయం | ABP Desam
ABP Desam
Updated at:
27 Jun 2022 12:43 PM (IST)
విజయనగరం జిల్లా SKota మండల పరిధిలో మళ్లీ పులి సంచారాన్ని అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఒకే పులి రెండు జిల్లాల్లో తిరుగుతుందా. లేదా Kakinada జిల్లాలో తిరిగిన పులే ఇప్పుడు విజయనగరం జిల్లాకు వచ్చిందా అనే అనుమానాలే అటవీశాఖ అదికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి.