Viswasame Jeevitham : Hyderabad Open House అందరిల్లు Special Story|ABP desam

Continues below advertisement

Hyderabad లో ఓ ఇల్లు Singapore ను ఆకర్షించింది , మరిన్ని దేశాలకు కూడా ఆ 'ఇల్లు' కాన్సెప్ట్ నచ్చింది. ఆ ఇల్లు గురించి అంత స్పెషలిటీ ఏంటంటారా? అక్కడికి ఎవరైనా వెళ్లొచ్చు, కావాల్సింది తినొచ్చు వండుకోవచ్చు కూడా. వినడానికి ఇంటరెస్టింగ్ గాను ఆశ్చర్యం గాను వుంది కదా. అదే 'అందరి ఇల్లు' .

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram