Visakha Zoo Officials Tense About Crocodiles Number: మొసళ్ల సంఖ్య పెరిగిపోతోందని అధికారుల్లో ఆందోళన
ఎక్కడైనా Zooలో Animals Count తగ్గుతుంటే అధికారులు ఆందోళన చెందుతారు. కానీ Visakhapatnam Zoo లో పరిస్థితి కాస్త భిన్నం. ఇక్కడ జంతువుల సంఖ్య పెరిగిపోతుందనే ఆందోళన. అందులోనూ భారీ ప్రదేశాన్ని ఆక్రమించే Crocdiles సంఖ్య పెరిగిపోతుంటే...అమ్మో టెన్షనే కదా..మరి విశాఖ జూ నిర్వాహకులు ఏం చేస్తున్నారో ఈ వీడియోలో చూడండి.