Vijayawada Temple : అమ్మవార్లకు ఎక్కువగా నిమ్మకాయలతో అర్చనలు.| ABP Desam
మన సంస్కృతి పరంగా సాంప్రదాయాలకు ,ఆచారాలకు చాలా ఎక్కువ ప్రాదాన్యత ఉంటుంది.ఎలాంటి పూజ అయినా దాని వెనుక పెద్ద చరిత్రే ఉంటుంది.ఎందుకు గ్రామదేవతలకు, అమ్మవార్లకు ఎక్కువగా నిమ్మకాయలతో అర్చనలు చేస్తుంటారు.ఈ ఆచారం ఎలా ప్రారంభం అయ్యింది?