Veera Pratima In KGF Movie Explained: వీర ప్రతిమలు నిజంగానే ఉండేవి | ABP Desam
KGF చూసినవాళ్లందరికీ వీర ప్రతిమ అంటే రాకీభాయ్ గుర్తొస్తాడు. అయితే ఇవి ఫిక్షనల్ కాదు. నిజంగానే ఉండేవట. ఇప్పటి భాషకు అనుగుణంగా దీన్ని వీరప్రతిమ అంటున్నారు. కానీ కేజీఎఫ్ తమిళ, కన్నడ వెర్షన్ లో దీని అసలు పేరు వీరగల్లు అనే ఉంటుంది. మరి వీటి చరిత్ర ఏంటో చూద్దామా?
Tags :
Kgf Movie Veera Prathima In Kgf Movie Veeragallu Existence Explained In Telugu Kgf Movie Rocky Bhai