Visakha Garjana పై ఉత్తరాంధ్ర Jac chairman lajpathi roy Interview | ABP Desam

జోరువానలోనూ విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయిందని  ఉత్తరాంధ్ర జేఏసీ ఛైర్మన్ లజపతి రాయ్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్రల్లోని ప్రతి గ్రామంలో మూడు రాజధానుల అవశ్యకతపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola