Utnoor Gond Fort : గుప్త నిధుల కోసం గోండుల కోటకు తూట్లు | DNN | ABP Desam
Continues below advertisement
ఆదివాసీల జీవనానికి చిరునామాలా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో గత వైభవాన్ని గుర్తు చేసే నిర్మాణాలు ఎన్నో. 17, 18వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని గోండు రాజులు పరపాలించేవారు. అలాంటి చరిత్రకు సాక్ష్యమే ఉట్నూరులోని ఈ గోండురాజుల కోట. ఇప్పుడు ఈ కాలగర్భంలో కలిసిపోతోంది.
Continues below advertisement