UPSC 136th Ranker Arugula Sneha Interview : అమ్మ జీవితం మార్చేసిన కలెక్టర్ నాకు ఆదర్శం | ABP Desam

UPSC ఫలితాల్లో Arugula Sneha 136 వ ర్యాంకు సాధించారు. తన తల్లికి ఇచ్చిన మాట..ఓ కలెక్టర్ నింపిన ఆదర్శం వెరసి తనలో ఆత్మవిశ్వాసం నింపాయని తెలిపారు. మూడుసార్లు అపజయం ఎదురైనా వెనక్కి తగ్గకుండా పోరాడి నాలుగో ప్రయత్నం లో లక్ష్యాన్ని సాధించానంటున్న సివిల్స్ ర్యాంకర్ అరుగుల స్నేహతో ABP Desam Exclusive Interview

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola