Turkey Earthquakes : టర్కీలో 3months Emergency ప్రకటించిన President Erdogan | ABP Desam
టర్కీ, సిరియాల్లో వరుస భూకంపాలు పెను విషాదాన్నే మిగిల్చాయి. రెండు రోజుల్లో నాలుగు సార్లు భూకంపాలు రావటంతో రెండు దేశాల్లో కలిపి మొత్తం ఐదు వేల మంది చనిపోయారు. 21వేల మంది గాయపడ్డారు.