Turkey Earthquake Updates | టర్కీలో వరుస భుకంపాలు.. అరచేతిలో ప్రజల ప్రాణాలు | ABP Desam
భూకంపాలు తుర్కియే, సిరియాలను అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం తెల్లవారుజామున వచ్చిన భూకంపం నుంచే ఇంకా తెరుకోకముందే...మరోసారి రెండు సార్లు భూమి కంపించింది.