Trending Life Styles : హడావిడి జీవితానికి ఓ బ్రేక్...ఇలా గడిపారా ఎప్పుడైనా..? | ABP Desam
Continues below advertisement
ఇప్పుడంతా హడావిడి జీవితం. ఉద్యోగం, జీవితం, పెళ్లి, పిల్లలు ఇదే రొటీన్ లైఫ్ స్టైల్. దీన్ని దాటి కొంచెం ముందుకు ఆలోచిస్తే కొంచెం విభిన్నంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్లు మన కళ్ల ముందే ఉన్నారు. అందరిలానే కంటే జీవితాన్ని వాళ్లు చూసే పర్ స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇటీవల అలాంటి లైఫ్ స్టైల్స్ కొంచెం ట్రెండ్ కూడా అవుతున్నాయి. సో అలా ట్రెండ్ అవుతున్న టాప్ 5 లైఫ్ స్టైల్స్ ఏంటో ఓ సారి చూద్దాం.
Continues below advertisement