TORQ ELECTRIC : స్క్రాప్ నుంచి ఈ-బైక్స్ ను రూపొందిస్తున్న Maaz Ahmed Khan | DNN | ABP Desam

Continues below advertisement

మీ దగ్గర ఏదైనా పాత బైక్ ఉందనుకోండి. దాన్ని చాలా మంది వదిలిపెట్టడానికి ఇష్టపడరు. సెంటిమెంట్ గానో మరొకటికి అమ్మకుండా దాన్నే వాడుతుంటారు. తద్వారా ఆ బండి కాలుష్యానికి కారణమవుతోంది. అలాంటి స్క్రాప్ కు వెళ్లే బైక్స్ ను ఈ బైక్స్ లా మార్చుకోవచ్చు అంటున్నాడో యువకుడు. హైదారాబాద్ లో Maaz Ahmed Khan మొదలు పెట్టిన TORQ ELECTRIC పాత బైక్స్ ను ఈ-బైక్స్ గా మారుస్తోంది. ఎలానో ఈ వీడియోలో చూడండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram