Tirupati Bird Walks:కెమెరాలతో కుస్తీ...పక్షులతో దోస్తీ...బర్డ్ వాచింగ్ లెసన్ ఇదే|ABP Desam
Tirupati Weekends Bird Walks పై యువతలో ఆసక్తి పెరుగుతోంది. విభిన్నరకాల పక్షిజాతులను దగ్గర నుంచి గమనించే అవకాశం ఉండటంతో ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లు కెమెరాలతో అడవి బాట పడుతున్నారు.