Tirumala Srivari Viseshalu: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏ పూజలు ఎవరు అందుకుంటారు | ABP Desam
తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రధానంగా మనం దర్శించుకునేది మూలవిరాట్ నే. స్వామి వారి ధృవమూర్తిని దర్శించుకుని భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు. శ్రీవారి ఆలయంలో పూజలు అందుకునేందుకు ఐదు దేవతా మూర్తులు ఉంటాయి. వీటిని పంచబేరాలు అంటారు. అసలు పంచబేరాల విశిష్టత ఏంటి.? ఈ వీడియో చూడండి..?
Tags :
Tirumala Tirupati Devasthanams Srivari Brahmotsavam TTD BRAMHOTSAVALU Telugu News ABP Desam Srivari Temple Panchaberalu