Tirumala Srivari Bramhotsavalu : బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం | DNN | ABP Desam
బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలకు తిరుమల పుణ్యక్షేత్రం సిధ్ధమైంది.కోనేటి రాయుడి బ్రహ్మోత్సవాలు ఏటా అత్యంత శోభాయమాణంగా సాగుతాయి. కోవిడ్ ప్రభావంతో రెండేళ్ళుగా ఏకాంతంగా శ్రీ వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలను శ్రీవారి ఆలయంలోనే టీటీడీ నిర్వహించింది.