Tirumala Snapana Tirumanjanam : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో స్నపన తిరుమంజనం | DNN | ABP Desam
ABP Desam
Updated at:
29 Sep 2022 10:51 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహోత్సవాల సందర్భంగా స్నపనతిరుమంజనం ఘనంగా జరిగింది. రంగనాయకుల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు.