The Magnificent 1000 Pillar Temple| తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం|Warangal| ABP Desam

Continues below advertisement

వరంగల్ జిల్లా, హనుమకొండలో ఉన్న వెయ్యి స్తంభాల గుడి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, భారత దేశంలోనూ ప్రసిద్ధి పొందింది. పేరులోనే స్పష్టమౌతున్నట్లు ఇది వేయి స్తంభాలతో నిర్మితమైన దేవాలయం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram