Veerappan | Pandillapalli Srinivas | వీరప్పన్ ను వణికించిన తెలుగు ఆఫీసర్ కథ | DNN |ABP Desam
ABP Desam
Updated at:
28 Sep 2022 02:17 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవీరప్పన్ .. ఈ పేరు వింటేనే 20 ఏళ్లపాటు మూడు రాష్ట్రాల పోలీసులను ,ప్రభుత్వాలను గడగడలాడించిన భయంకరమైన గంధపు చెక్కల స్మగ్లర్ మన కళ్లమందు కదలాడుతాడు . అలాంటి స్మగ్లర్ దురాగతాలను మొట్టమొదటిసారి ప్రపంచానికి తెలియజేసింది ... మన తెలుగువాడు.