Telangana's Mysterious Island| Vizag Colony| ఇక్కడ చేపలు చాలా ఫేమస్| ABP Desam
Continues below advertisement
వైజాగ్ కాలనీ.. హైదరబాద్- నాగార్జున సాగర్ మార్గం లో మల్లేపల్లి నుంచి 32 కి.మీల దూరం లో ఉంది ఈ ప్రాంతం. కొండ కొనల మధ్యనున్న ఈ ప్రాంతం విహారానికి ప్రసిద్ది పొందింది. ఆహ్లాదకరమైన వాతావరణం, బోటింగ్, ఫిషింగ్, వివిధ రకాల చేపల వంటకాల తో సరికొత్త పర్యాటక ఆకర్షణ గా నిలుస్తోంది.
Continues below advertisement