Telangana New Secretariat : తెలంగాణకే తలమానికంగా నూతన సచివాలయం | DNN | ABP Desam
తెలంగాణా రాష్ట్ర కొత్త సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన వేగంగా ముస్తాబవుతోంది. సీఎం కేసిఆర్ పుట్టినరోజు ఫిబ్రవరి 17న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్దమైయ్యింది. ఎన్నో ప్రత్యేకతలు,మరెన్నో ఆకర్షణలతో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది