Telangana Liberation day : సెప్టెంబర్ 17 వేడుకల్లో రాజకీయ లబ్ధి ఎవరిది.. తెలంగాణా ద్రోహులెవరు | DNN
తెలంగాణాలో సెప్టెంబర్ 17 తేది చూట్టూ రాజకీయ దూమారం రాజుకుంటోంది. ఎంతలా అంటే విమోచనం దినం,విలీనం దినం ,జాతీయ సమైక్యతా దినం..ఇలా రాజకీయ పార్టీలు ఎవరికి తోచినట్లుగా వారు పేర్లు మార్చి వేడుకలకు, ర్యాలీలకు, బలప్రదర్శనలకు సిద్దమవుతున్నారు.