BJP Vaasthu మారితే అధికారం వస్తుందా? | ABP Desam.
ABP Desam
Updated at:
02 Sep 2022 09:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppTelangana BJP Office లో మరోసారి వాస్తు ప్రకారం మెట్లు మార్చారు. గతంలో ఎడమచేతి పక్కన ఉన్న మెట్ల ద్వారా లోపలికి ప్రవేశించేవారు. తాజాగా మళ్లీ మొదటికే వచ్చారు. ఆఫీస్ కట్టినప్పుడు ఎలా ఎంట్రన్స్ ఉండేదో అలానే మార్చారు. దానికి కొంచెం మార్పులు చేశారు. అయితే బీజేపీ కార్యాలయంలో వాస్తు ప్రకారం ఎంట్రన్స్ లు మార్చడం ఇది రెండో సారి. గతంలో కూడా ఇాలానే మార్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ నేతలు అన్నీ వ్యూహాలు, ఎత్తుగడలతో పాటు వాస్తు కూడా నమ్మకున్నట్లు ఉన్నారు.