Taraka Ratna Drivers Emotional | తారకరత్న ఏ కారు కొన్నా Black రంగులో మార్చేస్తారు | ABP Desam
Continues below advertisement
తారకరత్న తమను డ్రైవర్లుగా కాదు.. సొంత తమ్ముళ్లుగా చూసుకున్నారని ఆయన పర్సనల్ డ్రైవర్ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇన్నేళ్ల తమ ప్రయాణంలో తారకరత్నతో వారికున్న అనుబంధాల్ని గుర్తు చేసుకుంటున్నారు.
Continues below advertisement