Supreme Court on Adani Hindenburg : అదానీ హిండెన్ బర్గ్ నివేదిక వివాదంపై సుప్రీంకోర్టు | ABP Desam

షేర్‌మార్కెట్‌ను కుదిపేస్తున్న అదానీ కంపెనీలు-హిండెన్‌బర్గ్‌ నివేదిక వివాదంలో తదుపరి చర్యలు తీసుకునే విషయమై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఓ సీల్డ్ కవర్ పంపించగా..దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola