Super Star krishna Death : రికార్డుల రారాజు...ఇండస్ట్రీకి మకుటం లేని మహారాజు | ABP Desam
Super Star Krishna మృతి తెలుగు సినీ చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఆయన సినిమాల నుంచి ఏం నేర్చుకోవాలి...ఆయన సాగించిన ప్రయాణం నుంచి ఎలాంటి స్ఫూర్తి పొందాలి. ఏబీపీ దేశం సూపర్ స్టార్ కృష్ణకు అందిస్తున్న నివాళి.