Srivari Aabharanalu: శ్రీవేంకటేశ్వర మహత్యం ప్రకారం Tirumala శ్రీవారి ఆభరణాల ప్రత్యేకతలేంటి...?

కోరిన కోర్కెలు తీర్చే కోనేటి రాయుడు తిరుమల శ్రీవారు. ఆయన దివ్యమంగళ స్వరూప దర్శనం పుణ్యఫలం అని పురాణ ప్రశస్తి. మరి శ్రీవారి తేజస్సును మరింత ఇనుమడింప చేసే తిరువాభరణాల కథేంటీ. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణంతో పాటు శ్రీవారి ఆభరణాలనూ నిర్దేశించారా. వేటికవే ప్రత్యేకం. మహారాజుల కాలం నుంచి వస్తున్న స్వామి వారి తిరువాభరణాలపై ప్రత్యేక కథనం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola