Srikakulam Fishermen Problems While Fishing: కడలిలో కల్లోలం.. ఆదుకునేవారెవరు? | ABP Desam
ABP Desam
Updated at:
05 Apr 2022 10:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppFisherman అంటే చేపల వేటే వారికి ఆధారం. మిగిలిన Professions ఎదుగుతున్నప్పటికీ గంగపుత్రుల జీవనం మాత్రం కడలి సుడిగుండంలో కొట్టుకుంటూనే ఉంది. ఇది వాళ్లని చూసి చెప్పే మాటకాదు.. వారి జీవితాల్లోకి తొంగిచూస్తే సముద్రమంత కష్టాలు కనిపిస్తాయి.