Srikakulam British Building : శ్రీకాకుళం పేరుకు ఈ బిల్డింగ్ కి ఓ లింకుంది | DNN | ABP Desam

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా బ్రిటిష్ పాలనలో వ్యాపార కార్యకలాపాలకు కేంద్రబిందువుగా ఉండేది. బ్రిటిష్ వారు ఇక్కడినుండే ఎగుమతులు దిగుమతులు నిర్వహించేవారు. ఇదిగో ఈ కనిపిస్తున్న బిల్డింగ్ నుంచే శిస్తు రూపంలో వచ్చిన చిల్లరను డబ్బులు మూటలుగా కట్టి వారి దేశానికి తరలించేవారు. శ్రీకాకుళంలో నాటి చరిత్రకు ఆనవాలుగా ఉన్న ఈ బిల్డింగ్ ప్రస్తుతం దీన స్థితికి చేరుకుంది. పాలకుల నిర్లక్ష్యంతో చెరిగిపోతున్న నాటి ఆనవాళ్లపై స్పెషల్ స్టోరీ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram