SpaceX StarShip Explosion : స్టార్ షిప్ ప్రయోగం Elon Musk దృష్టిలో సక్సెసా..ఫెయిలా.? | ABP Desam
ఎలన్ మస్క్ గురించి..స్పేస్ ఎక్స్ సృష్టించిన సంచలనాల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ నిన్న ఫెయిల్ అయిన స్టార్ ఫిష్ రాకెట్ అసలు లిఫ్ట్ ఆఫ్ అవటమే ఎంత గొప్ప విషయమో కాసేపు మాట్లాడుకుందాం.