Six Feet Dosa Challenge | మీరు 6 ఫీట్ దోసా ఎప్పుడైనా తిన్నారా? | Hyderabad | ABP Desam
Continues below advertisement
మా ఆఫీస్ ఎంప్లాయిస్ కు ఒకరోజు బాగా ఆకలి వేసింది. అదే టైంలో సరదాగా ఒకరితో ఒకరు Pandemkodi Pakasala లో 6 ఫీట్ దోశ ఛాలెంజ్ కూడా చేసుకున్నారు... వెజ్ vs నాన్ వెజ్. సో అందులో ఎవరు గెలిచారో, దోశ కంప్లీట్ చేయడానికి వాళ్లు ఎన్ని తిప్పలు పడ్డారో చూడండి.
Continues below advertisement
Tags :
Hyderabad Masala Dosa Dosa Dosa Recipe Eating Challenge Food Challenge Dosa Challenge Foodies Food Six Feet Dosa Non Veg Dosa