Sitaram Yechury Exclusive Interview : పార్లమెంట్ ను సరైన సమయంలో వదిలేశా | ABP Desam
ABP Desam
Updated at:
28 Sep 2022 02:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలంగాణ విలీన దినమా, విమోచన దినమా అనే రాజకీయ పోరాటంలో వామపక్షాలది వేరే స్టాండ్ అని చెబుతున్నారు CPM జాతీయ ప్రధాన కార్యదర్శి Sitaram yechury. ABP Desam కోసం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రస్తుత పాలిటిక్స్ మీద తన అభిప్రాయాలను పంచుకున్నారు. సరైన సమయంలో పార్లమెంట్ ను వదిలేశానని అసలు సీతారాం ఏచూరి ఎందుకన్నారో ఈ ఇంటర్వ్యూలో చూడండి.