Same Sex Marriages | Petitioners Explain : Supreme Court లో మాకు న్యాయం జరగాలి | ABP Desam
Continues below advertisement
Same Sex Marriages సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ తరహా వివాహాలకు చట్టబద్ధత ఉండకూడని కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ పై అత్యున్నత న్యాయస్థానం వాదనలు వింటోంది. అయితే ఈ కేసులో పిటీషనర్లుగా ఉన్న కొంత మంది LGBTQ+ వర్గానికి చెందిన వ్యక్తులు ఏం అభిప్రాయపడుతున్నారు. వాళ్ల వాదనలు ఏంటీ..ఈ వీడియోలో చూడండి.
Continues below advertisement