Sai Madhav Burra | K Viswanath సినిమా ఎలా చూడాలో నేర్పించారు.. RRR మాటల రచయిత భావోద్వేగం | ABP
Continues below advertisement
కె. విశ్వనాథ్ చెప్పిన ఆ విషయాలు ఎప్పటికీ మరచిపోనని ప్రముఖ మాటల రచయిత సాయి మాధవ్ బుర్ర అన్నారు. కె. విశ్వనాథ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న సాయి మాధవ్ బుర్రతో మా ప్రతినిధి శేషు Face 2 Face
Continues below advertisement