Rush at Hyderabad Libraries: KCR Jobs ప్రకటనతో Libraries లో కుర్చీల కోసం కొట్లాట| ABP Desam
Continues below advertisement
Hyderabad లో... అంతెందుకు Telangana మొత్తం మీద నిరుద్యోగులు మొత్తం Libraries వైపు పరుగులు పెడుతున్నారు. నాలుగేళ్లుగా ఉద్యోగ ప్రకటనలు లేకపోవడం వల్ల, KCR తాజా ప్రకటనతో వారికి చాలా ఊపొచ్చింది. లైబ్రరీల్లో కుర్చీల కోసం కొట్టుకునేంతగా రద్దీ ఏర్పడుతోంది.
Continues below advertisement