Request Stop For Train At Kameshwaripeta: కరోనా వల్ల అది కూడా పోయింది! | Srikakulam | ABP Desam

Continues below advertisement

నార్మల్ గా బస్సెక్కినప్పుడు మనం దిగాల్సిన స్టాప్ వస్తే అక్కడ రిక్వెస్ట్ చేసి దిగేస్తుంటాం. ఇవి కాకుండా ఒక్కోసారి బస్సులు ఆగడానికి ప్రత్యేకంగా స్టాప్ ను రిక్వెస్ట్ చేస్తాం. అలానే ట్రైన్స్ కి కూడా రిక్వెస్ట్ స్టాప్ ఉంటుందట. కొంచెం కొత్తగా ఉంది కదా.. పూర్తి వివరాలు వీడియోలో చూసేయండి!

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram